పల్లె నిద్ర - మీ కోసం కార్యక్రమాలు రద్దు

Jun 10, 2026 - 20:41
 0  37

పల్లెనిద్ర, మీకోసం కార్యక్రమాలు రద్దు                                  ఈనెల 11వ తేదీ సాయంత్రం చిన్న పావని గ్రామంలో నిర్వహించదలసిన ' పల్లెనిద్ర ' కార్యక్రమంతో పాటు 12 వ తేదీన లింగసముద్రం తహసిల్దార్ కార్యాలయ ఆవరణములో నిర్వహించవలసిన నియోజకవర్గస్థాయి ' మీకోసం ' కార్యక్రమాలను అనివార్య కారణాల వలన రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ ప్రజలు దీనిని గమనించాలని ఆయన సూచించారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow