కర్లపాలెం నిర్వాసితులకు నిర్మిస్తున్న పునరావాస కాలనీని పరిశీలించిన కలెక్టర్

May 27, 2026 - 10:36
May 27, 2026 - 10:38
 0  138
కర్లపాలెం నిర్వాసితులకు నిర్మిస్తున్న పునరావాస కాలనీని పరిశీలించిన కలెక్టర్

 రామాయపట్నం పోర్టు పరిధిలోని కర్లపాలెం గ్రామ నిర్వాసితులకు తెట్టు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని జాయింట్ కలెక్టర్  కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్  హిమవంశి లతో కలసి పరిశీలించిన జిల్లా కలెక్టర్  పి రాజాబాబు.

..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow