నేడు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు
నేడు పాఠశాలలకు, జానియర్ కళాశాలకు సెలవు
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు, అక్టోబర్ 26 : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న 'మోంతా' తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున *ఈ నెల 27న (సోమవారం)* అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, *జానియర్ కళాశాలకు* సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జానియర్ కళాశాలల యాజమాన్యాలు విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
-
What's Your Reaction?